మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

ట్రంప్ దృష్టి మలక్కా జలసంధిపై పడటంతో దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ జలసంధికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఉసిరి చెట్టు (మెలక వృక్షం) పేరు మీదుగానే "మలక్కా" అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇండోనేసియా రాజు పరమేశ్వర ఓ సంఘటనతో ప్రభావితమై ఆ ప్రాంతాన్ని "మెలక" అని పిలిచారు. ఈ కీలకమైన జలమార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి, ఆసియా భద్రతకు అత్యంత కీలకం.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

తాజా వార్తలు
494, 475, 409.. ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ముగ్గురు.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!

తాజా వార్తలు
PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











