Video: వామ్మో.. ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. రియాన్ పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?

Varun Chakaravarthy vs Riyan Parag: కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిరిగి ఫామ్ అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మూడు కీలక వికెట్లు తీసి ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని హోరెత్తించాడు. ముఖ్యంగా రియాన్ పరాగ్‌ను అవుట్ చేసిన తర్వాత వరుణ్ ప్రదర్శించిన దూకుడు, మైదానంలో పరాగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













