Amaravati: హై స్పీడ్‌లో అమరావతి నిర్మాణం.. వినియోగానికి సిద్ధమైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకు చేరుకోవడం విశేషం. ఈ నివాస భవనాల్లో అంతర్గత ఇంటియర్ పనులు కూడా వేగంగా పూర్తవుతూ, త్వరలోనే వినియోగానికి సిద్ధమవుతున్నాయి. జడ్జిల కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ కూడా అందంగా ముస్తాబవుతున్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










