Alert Test: ఒక్కసారిగా మీ సెల్ఫోన్లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్ వద్దు.. ఎందుకంటే?

దేశంలో కోట్లాదిమంది సెల్ ఫోన్ లు వినియోగిస్తున్నారు. తమ అవసరాలకు సమాచార మార్పిడికి సెల్ ఫోన్లను వాడుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా కాల్ చేస్తేనే ఫోన్ రింగ్ అవుతుంది. కానీ మే 2న శనివారం మాత్రం దేశవ్యాప్తంగా లక్షల ఫోన్లలో ఒక్కసారిగా సైరన్ శబ్దం వినిపించబోతోంది. ఈ సైరన్ శబ్దం ఎందుకు వినిపించబోతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















