Actress : స్టార్ హీరోతో లవ్ బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‌తో విడాకులు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..

సాధారణంగా వెండితెరపై అలరించే తారల లైఫ్ అంతా సవ్యంగా సాగవు. గ్లామర్ ప్రపంచంలో తమ నటనతో కట్టిపడేసే ముద్దుగుమ్మల జీవితాలు ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉంది. ఎన్నో పోరాటాల తర్వాత ఈ స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ ఈ సినీ ప్రయాణంలో ఆమె సంబంధాలు తెగిపోవడం, పెళ్లిళ్లు, విడాకులు, ఇలా అన్నింటినీ చవిచూసింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












