కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్ గా విడుదలై సంచలన విజయాలను అందుకుంటున్నాయి. ఎన్నో సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా మూడు భాషల్లో డబ్ అయ్యింది. అలాగే ఏకంగా 50 దేశాల్లో విడుదలైంది ఈ సినిమా..