200 ఏళ్ల జీవితం సాధ్యమా?.. తిమింగలంలో దాగి ఉన్న రహస్యం

200 ఏళ్ల వరకు జీవించే బౌహెడ్ తిమింగలం రహస్యం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. దీర్ఘాయుష్షుకు కారణమవుతుందనుకున్న ప్రత్యేక ప్రోటీన్‌పై తాజా పరిశోధనలు కొత్త దారులు చూపుతున్నాయి. ఈ ప్రోటీన్ జన్యు నష్టాన్ని సరిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించడంతో, మనిషి ఆయుష్షు పెంపుపై కొత్త ఆశలు వెలుగుచూస్తున్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay Fitness: 50 ఏళ్ల వయసులోనూ 20లా.. దళపతి విజయ్ ఫాలో అయ్యే డైట్, వర్కౌట్ రహస్యాలివే!

తాజా వార్తలు
Money Astrology: రెండు గ్రహాల రాశి మార్పు.. వారికి అరుదైన ఆర్థిక యోగం!

తాజా వార్తలు
Sour Batter Fix: ఇడ్లీ, దోశ పిండి మరీ పుల్లగా మారిందా? పారేయకండి.. ఈ 4 చిట్కాలతో మళ్ళీ తాజాగా మార్చుకోండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












