150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసిన ధృవతార, నేడు కేవలం ఒక జ్ఞాపకం. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ల సరసన నటించి, వందకు పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటి అశ్విని జీవితం ఇంతటి విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














