భారత ప్రధాని మోదీ దేశ చరిత్రలో అత్యంత కాలం నిరంతరంగా పదవిలో కొనసాగిన ప్రధానిగా కొత్త రికార్డు సృష్టించారు. 4,399 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతూ, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో మోదీకి అభినందనలు తెలిపారు. మోదీని “బలమైన, ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతుడైన నాయకుడు”గా అభివర్ణించారు.
ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఢిల్లీలోని జండేవాలా దేవాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రత్యేక ప్రార్థనలు చేయగా, కేంద్ర మంత్రులు కూడా వివిధ దేవాలయాల్లో పూజల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యానికి ప్రార్థనలు నిర్వహించారు.










%3Amax_bytes(150000)%3Astrip_icc()%3Afocal(749x0%3A751x2)%2Fdonald-trump-3-e2c51fc4dd9042a09a5b3e734e12320a.jpg&w=1920&q=75)
