📜తెలుగు సామెత
తేనె పూసిన కత్తి
Tene poosina katti
అర్థం
మంచిగా కనిపించి హాని చేసేవారిని గురించి చెప్పేమాట.
A knife coated with honey. A sweet exterior hiding harmful intent.
friendship2 వీక్షణలు