pancharangulu
కొండలేమో నల్లన- కొంగలేమో తెల్లన
అకులేమో పచ్చన - చిలకముక్కు ఎర్రన
పంచరంగు లివియే- తెలుసుకో పాపాయి
kondalemo nallana - kongalemo tellana
aakulemo pachchana - chilaka mukku errana
pancharangu liviye-telusuko papayI