🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🏹 వారసత్వం›🛕 హైదరాబాద్›ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యూజియం
🛕
హైదరాబాద్, తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యూజియం

మూడవ నిజాం చే హైదరాబాద్ నగరం లో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యుజియం ఏర్పాటయింది. ఈ నగరం యొక్క అద్భుతమైన మరియు సంపన్నమైన చారిత్రక గతానికి సంబంధించి అంతర్ద్రుష్టి ని ఈ మ్యూజియం కలిగిస్తుంది. ఆ కాలం లో ఉన్న ఇండో సార్సెనిక్ శైలి లో నిర్మించబడిన ఈ మ్యుజియం 1928 లో ప్రారంభమయింది.

పబ్లిక్ గార్డెన్స్ లో నిర్మించబడిన ఈ మ్యూజియానికి ఔత్సాహికులైన సందర్శకులు ఎందరో ప్రతీ రోజు విచ్చేస్తూఉంటారు. బుద్ధుడు, అతని శిష్యుల జీవితాలకి సంబంధించిన గాలరీ ఈ మ్యూజియం లో ఉంది. లార్డ్ బుద్ధుడి కాలానికి సంబంధించిన ఎన్నో ప్రాచీన వస్తువులు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియంలో నాలుగు గదులు ఉన్నాయి. ప్రతి గదిలో మానవ నాగరికతకి సంబంధించిన దశలు కనిపిస్తాయి. నిర్దిష్ట కాలానికి సంబంధించిన వస్తువుల సేకరణ ప్రతి గదిలో గమనించవచ్చు.

హిందువుల మరియు జైనుల మతాలకు సంబంధించిన గెలరీ లు కూడా ఇక్కడ గమనించవచ్చు. రెండు మతాల నిర్మాణానికి సంబంధించిన వస్తువులు పురోగమిస్తున్న సమయంతో పాటు ఇక్కడ కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన వస్తువులని కూడా ఇక్కడ గమనించవచ్చు.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

🛕
అనుకూలమైన నగరము
ఆదిలాబాద్
🛕
ఆదిలాబాద్ కోట
ఆదిలాబాద్
🛕
సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్
ఆదిలాబాద్
🛕
బాసర సరస్వతి ఆలయం
ఆదిలాబాద్
🛕
మహాత్మా గాంధీ పార్క్
ఆదిలాబాద్
🛕
సదర్మత్ట్ ఆనకట్ట
ఆదిలాబాద్
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి