12 వ్యాసాలు

12, ఆగ 2026

23, జులై 2026

21, జులై 2026

21, జులై 2026

అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ దివ్య కల్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
21, జులై 2026

అమెరికాలోని షార్లెట్‌లో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుతమైన మిమిక్రీ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ సభలో నవ్వుల వర్షం కురిపించారు.
21, జులై 2026

అమెరికాలోని షార్లెట్ నగర మేయర్ రాబ్ హారింగ్టన్, టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)కు అధికారిక సిటీ ప్రొక్లమేషన్ అందజేశారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, సేవా కార్యక్రమాలు, విద్య, యువత అభివృద్ధి, భారత-అమెరికా సంబంధాల బలోపేతంలో టీటీఏ చేస్తున్న విశిష్ట సేవలను ఈ ప్రొక్లమేషన్ ద్వారా గుర్తించారు.
21, జులై 2026

అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 ఘన విజయంపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ మోహన్ రెడ్డి పాట్లోళ్ల స్పందించారు. టీటీఏ సాధించిన ఈ విజయానికి నాయకత్వం, వాలంటీర్ల సేవలు, స్పాన్సర్ల సహకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం చూపిన ఐక్యతే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
21, జులై 2026
టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టి తన ప్రత్యేకమైన హాస్య శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ, తన సినీ ప్రయాణం, అనుభవాలను పంచుకోవడంతో కార్యక్రమం కన్వెన్షన్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది.
21, జులై 2026

అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన అద్భుతమైన లైవ్ సంగీత కచేరితో ప్రేక్షకులను అలరించారు. ఆయన ఆలపించిన చిరస్మరణీయ గీతాలు వేలాది మంది తెలుగు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తూ మహాసభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
21, జులై 2026

అమెరికాలోని షార్లెట్‌లో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 విజయానికి ప్రతి ఒక్కరి సహకారమే ప్రధాన కారణమని టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ డా. విజయపాల్ రెడ్డి అన్నారు. ఐక్యత, సేవాభావం, సమన్వయం వల్లే ఈ మహాసభలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
21, జులై 2026

19, జులై 2026