2 వ్యాసాలు

మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక 5K వాక్ ఘనంగా జరిగింది. కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు.. అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
28, ఆగ 2026

డల్లాస్‌లో సంగీతం, నృత్యంతో పాటు సేవా కార్యక్రమానికి వేదిక సిద్ధమవుతోంది. శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్-2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు
22, ఆగ 2026