Hara Hara Mahadeva Grand Spiritual Spectacle Set for New Jersey
“హర హర మహాదేవ”
“బ్రహ్మ మురారి సురార్చిత లింగం…
రావణ దర్ప వినాశక లింగం…” అంటూ
వేదికపై ఆవిష్కృతమయ్యే శివతత్త్వం.
ఇది ఆధ్యాత్మిక నాట్యరూపకం మాత్రమే కాదు…
భారతదేశ సాంస్కృతిక ఆత్మను ప్రతిబింబించే
నాట్య–సంగీత–సాహిత్య నవీన నాటక ప్రదర్శన.
Link:
https://youtube.com/watch?v=UoVaDbhoTnM&si=Sh7rijuBu8_jqvuy