15176 వార్తలు






యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాలో నటించే అవకాశాన్ని నయనతార మొదట తిరస్కరించారు. సినిమాలో భారీ తారాగణం ఉండటంతో సందేహించిన ఆమె, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కథను చెప్పిన తర్వాత వెంటనే అంగీకరించినట్లు వెల్లడించారు.





