16060 వార్తలు










నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా టీజర్ విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో దర్శనమిచ్చాడు. యాక్షన్, ఎమోషన్, అద్భుతమైన విజువల్స్‌తో నిండిన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.



