15684 వార్తలు


బెంగళూరులో జరిగిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో యష్ సినిమా గురించి ఎంతో నమ్మకంగా మాట్లాడారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి కన్నడిగుడు గర్వపడతాడని అన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న నటి నయనతార, సాధారణంగా తాను ప్రమోషన్ ఈవెంట్లకు హాజరు కానప్పటికీ, యష్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు.

















