
1788 వార్తలు





ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల ఆరాధ్య దేవత. చేసింది చిన్న చిన్న సినిమాలే.. కానీ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ హీరోయిన్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత చాలా కాలంపాటు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా.. ?