17915 వార్తలు



పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న డాన్స్ షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వైద్యులు ఆమెకు హిప్ టెండన్ డిటాచ్‌మెంట్ అయినట్లు నిర్ధారించి, ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ గాయం కారణంగా ఆమె రాబోయే సినిమాలు, ప్రకటనల చిత్రీకరణ షెడ్యూళ్లలో తాత్కాలిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.












