17513 వార్తలు







మార్వెల్-సోనీ నిర్మించిన 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన తొలి వారాంతంలోనే 927 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,700 కోట్లకు పైగా) వసూళ్లు సాధించింది. దీంతో ఇది సినీ చరిత్రలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ సాధించిన చిత్రంగా నిలిచింది.


