నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రయాణం నిరాశతో ముగిసినప్పటికీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం తన నాయకత్వ పటిమపై బలమైన వైఖరిని ప్రదర్శించాడు. సీజన్ ఆరంభంలో జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పుడు కెప్టెన్సీని వదిలేయాలనే ఆలోచన తనకు ఏమాత్రం రాలేదని స్పష్టం చేశాడు. సవాళ్లను చూసి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదని, కష్టకాలంలోనే జట్టుకు అండగా నిలబడటం ముఖ్యమని అన్నాడు. ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ.. […]

The post కష్టకాలంలోనే అసలైన వ్యక్తిత్వం తెలుస్తుంది: రహానే appeared first on Navatelangana.