నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన […]
The post కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.













