Cricket Records : క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. రెండు బంతుల్లో రెండు క్యాచ్‌లు పట్టినా.. ఆ బ్యాటర్ నాటౌట్
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు37 చూపులు

Cricket Records : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ రసవత్తరంగా సాగింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఒకే బ్యాటర్.. వరుసగా రెండు బంతుల్లో రెండుసార్లు క్యాచ్ ఇచ్చాడు. ఫీల్డర్లు ఆ క్యాచ్‌లను పట్టుకున్నారు కూడా. కానీ ఆ బ్యాటర్ మాత్రం అవుట్ అవ్వలేదు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










